గెస్: ఈ అవార్డు విన్నింగ్ యాక్ట్రెస్ ఎవరో గుర్తించండి?

హింట్: ఈ ఫొటోలో ఉన్న సీనియర్ హీరోయిన్ నేషనల్ అవార్డ్ విన్నర్. తెలుగులో కూడా కొన్ని సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. మరి గెస్ చేసి మీ ఆన్సర్ కామెంట్ చేయండి.


ఆన్సర్: అవును ఈమె ఎవరో కాదు హీరోయిన్ టబు. జాతీయ అవార్డు గెలుచుకున్న టబు తెలుగులో కూలి నంబర్ వన్, నిన్నే పెళ్లాడతా, చెన్నకేశవ రెడ్డి వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. ఇటీవల విడుదలైన అల వైకుంఠపురంలో మూవీలో ఓ పాత్ర చేశారు.

Exit mobile version