ఉత్కంఠ మధ్య నిన్న బిగ్ బాస్ హౌస్ నుండి జరబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ తెలుగు 4 విజేత ఎవరు అనే విషయం తెలియడానికి ఇంకా రెండు వారాలే గడువు ఉండటంతో… షోలో రోజురోజుకూ నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరి నాలుగో సీజన్ ముగింపుకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉందనే టెన్షన్ హౌస్ మేట్స్ లో కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. దాంతో ఈ వారం సీజన్ మొత్తానికి కీలకంగా మారింది. ముఖ్యంగా ఈ వారం ఎలిమినేషన్‌పై అందరి ఆసక్తి నెలకొంది. అవినాష్ ఎలిమినేషన్ తో హౌస్ లో ఆరుగురు సభ్యులు మిగిలారు.
కాగా అభిజిత్, మోనాల్, అఖిల్, అరియనా, సోహైల్ మరియు హారిక హౌస్ లో ఉన్నారు. నేడు సోమవారం కావడంతో బిగ్ బాస్ ఎలిమినేషన్స్ ప్రక్రియ మొదలుపెడతాడు. మరి ఈ వారం ఆరుగురు సభ్యుల నుండి ఐదుగురు నామినేట్ అయ్యారట. సోహైల్, అరియనా, అభిజిత్, హారిక, మోనాల్ ఎలిమినేషన్స్ లో ఉన్నారని తెలుస్తోంది. ఇక ఈ సీజన్ టైటిల్ ఫేవరేట్స్ గా అఖిల్, అరియనా ఉన్నారు. మరి వీరిలో బిగ్ బాస్ విన్నర్ ఎవరో కొన్ని రోజుల్లో తేలిపోనుంది. బిగ్ బాస్ విన్నర్ వా
వీరిద్దరిలో ఒకరు అట, మరి విన్నర్ అయి ఉంటారో చూడాలి.
