బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : కేశవ
Back | Next
 

 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 2వ స్థానంలో ఉంది.
.
దర్శకుడు సుధీర్ వర్మ ట్రైలర్లలో చెప్పినట్టు రివెంజ్ డ్రామా అనే అంశానికి ఖచ్చితంగా కట్టుబడి ఆరంభం నుండి చివరి దాకా సినిమాను ఎలాంటి డీవియేషన్స్ లేకుండా అదే అంశం మీద నడపడం బాగా నచ్చింది. పైగా తన కథకు అవసరంలేని కమర్షియల్ అంశాల జోలికి పోకుండా తక్కువ రన్ టైమ్ తో సినిమాను తయారుచేశారు. ఫస్టాఫ్లో వెన్నెల కిశోర్ కామెడీ కూడా బాగానే వర్కవుట్ అయింది. దివాకర్ మణి చేసిన కెమెరా వర్క్ ఒక కొత్త ఫీల్ ను అందించింది. నిఖిల్ నటన కూడా ఆకట్టుకుంది.

 
ఫస్టాఫ్ ఆరంభం బాగానే ఉన్నా హీరో హత్యలు చేయడం, పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగడం వంటి సన్నివేశాల్లో కొత్తదనమంటూ ఏం లేదు. అలాగే హీరోకు ఎడమ వైపు ఉండాల్సిన గుండె కుడి వైపు ఉంటుందని ఆరంభంలో చెప్పడమేగాని దాన్ని కథనంలో ఊహించినంత గొప్పగా ఎలివేట్ చేయలేదు. ట్రైలర్లలో హీరో పాత్ర పరిస్థితుల ప్రభావంతో చాలా వైల్డ్ గా మారుతుందనే అంచనా కలిగించారేగాని తెర మీద మాత్రం హీరో పాత్ర ఎలివేషన్ నిరుత్సాహపరిచింది.
 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : ప్రారంభం బాగుంది
 
బి సెంటర్స్ : ప్రారంభం బాగుంది
 
సి సెంటర్స్ : ప్రారంభం బాగుంది
 
తీర్పు: ప్రారంభం బాగుంది
 
Bookmark and Share