అమ్మమ్మగారిల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలు !

అమ్మమ్మగారిల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలు !

Published on May 22, 2018 9:36 PM IST


నాగ శౌర్య , షామిలి జంటగా నూతన దర్శకుడు సుందర్ సూర్య దర్శకత్వం లో స్వాజిత్ మూవీస్ పతాకం ఫై శ్రీమతి స్వప్న సమర్పణలో రాజేష్ నిర్మించిన చిత్రం’ అమ్మమ్మగారిల్లు’ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో సాయంత్రం 6:30 గంటలకు నిర్వహించనున్నారు .

కుటుంభ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకి సెన్సార్ వారు ఒక్క కట్ కూడా చెప్పకుండా క్లిన్ ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చారు. ఛలో సినిమా విజయం తరువాత నాగశౌర్య నటించిన ఈ సినిమా ఫై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 25 న విడుదల కానుంది .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు