సన్నాఫ్ సత్యమూర్తి ప్రచారాల వెనుకున్నది ఎవరో తెలుసా

సన్నాఫ్ సత్యమూర్తి ప్రచారాల వెనుకున్నది ఎవరో తెలుసా

Published on Apr 19, 2015 1:36 AM IST

son-of-sathyamurthy
ఒక సినిమా ప్రేక్షకులకు చేరువవ్వాలి అంటే దానికి ప్రచారం తప్పనిసరిగా మారిన రోజులివి. ఇటీవలే సన్నాఫ్ సత్యమూర్తి సినిమా ఈ ప్రచారం హంగులలో కాస్త ముందడుగు చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. వీటి వెనుక వున్న వ్యక్తి పేరు సాయి గోపాల్.

త్రివిక్రమ్ కి మంచి స్నేహితుడైన సాయి గోపాల్ ఆయనతో వేణు ‘స్వయంవరం’ సినిమానుండీ కెరీర్ ని కొనసాగిస్తున్నారు. తన ప్రతిపాదనలు కాస్త వుంటూ ఇండస్ట్రీ ప్రముఖుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఈ సన్నాఫ్ సత్యమూర్తి సినిమా ప్రీ లుక్ పోస్టర్లు, ట్రైలర్ లను కూడా గోపాల్ డిజైన్ చేయడం గమనార్హం. చిరునవ్వుతో, జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు తన పబ్లిసిటీతోనే ప్రేక్షకులకు చేరువయ్యాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు