డీ గ్లామర్ లుక్ లో కనిపించనున్న వెంకటేష్

victory-venkatesh
ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ మలయాళం సూపర్ హిట్ మూవీ ‘దృశ్యం’ రీమేక్ లో నటిస్తున్నాడు.

మలయాళంలో మమ్ముట్టి నటించిన ఈ సినిమాకి అక్కడ విమర్శకుల పరంగానే కాకుండా, కమర్షియల్ గా కూడా సక్సెస్ అయ్యింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో వెంకటేష్ చాలా నాచురల్ గా, డీ గ్లామర్ లుక్ లో కనిపించనున్నాడు.

చాలా రోజుల తర్వాత వెంకటేష్ సరసన మీనా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళంలో మమ్ముట్టి ఓకే అతీనేజ్ గర్ల్ కి ఫాదర్ గా కనిపించారు. కానీ వెంకటేష్ కి ఇది సెట్ అవుతుందా? వెంకటేష్ ఫాదర్ పాత్రలో కనిపిస్తాడా? అనేది తెలియాల్సి ఉంది. లేడీ డైరెక్టర్ శ్రీ ప్రియ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు.

Exit mobile version