
కొత్త జంట శాటిలైట్ హక్కులను మా టి.వి సంస్థ సొంతం చేసుకుంది. అల్లు శిరీష్, రెజినా హీరో హీరోయిన్స్. మారుతీ దర్శకుడు. అల్లు అరవింద్ నిర్మాత
సమాచారం ప్రకారం మంచి ధరకు ఈ సినిమాను మా టి.వి సంస్థ సొంతం చేసుకుందట. ఓవర్ సీస్ కూడా మంచి ధరకే అమ్ముడుపోవడం ఆనందకరం
ఈ సినిమా మే 1 న మనముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఆడియోకి మంచి స్పందన వస్తుంది