
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ట ాంటెక్సా) మరియు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరిక్స (తానా) సాంయుక్్ాంగస క్బడ్డీ, టెన్నిక్సయట్, తరోబ ల్ పొటీలను ట ాంటెక్సా సోోర్తస్ ప్ోతిన్నధి వ ాంక్ట్ దాండ, తానా సోోర్తస్ ప్ోతిన్నధి ససయ లాంగ మరియు వసరి బ ాంద క్సర్యన్నర్వహణలో ఎాంతర విజయవాంతాంగస జరిపిాంచార్ు. చాలా మాంది తెలుగు క్ుట ాంబ లు వసరి పిలలలతర సహా ఉతాాహముతర పసలగొనాిర్ు. ప్చ్చిక్ బయలు, నీటి క్ొలనులు మరియు అన్ని హాంగులు క్లగినట వాంటి క్ొపెల్ నగర్ములోన్న ఆాండరో బరోన్ పసర్త్ ఈ అటలపొటీలక్ు ఆథిదాయన్నిచ్చిాంది. ట ాంటెక్సా అదయక్షులు విజయ మోహన్ క్సక్ర్ల క్రీడ్ాక్సర్ులక్ు ససవగతము ప్లక్ి, మన గసీమీణ క్రీడలలో పసలగొన ాందుక్ు వచ్చిన అాందరిన్న అభినాందిాంచార్ు. ముఖ్యాంగస మహిళలు మరియు పిలలలు పసలగొనడము ఈపొటీలక్ు వన ి తెచ్చిాందనాిర్ు. తానా పసోాంతీయ ప్ోతిన్నధి రసజేష్ అడరసుమిలల మాట లడరతూ క్రీడలు మానసిక్ విక్సససన్నక్ి తరడోడతాయనాిర్ు. తెలుగు వసరి అభ్ుయనితిక్ి తానా ఎప్పోడర ముాందు వర్ుసలో ఉాంట ాందనాిర్ు. క్రీడ్ాక్సర్ులు తమ చ్చనినాటి అనుభ్ూతులను గుర్ు్చేసుక్ుాంటూ ఎాంతర పసోవీణాయన్ని ప్ోదరిశాంచార్ు. క్బడ్డీ పోటీలో ట ాంటెక్సా క్ప్ ను భీమసేన జట స, తానా క్ప్ ను ఆషసదిగొజాలు జట స గెలుిక్ునాియ. టెన్నిక్సయట్ పోటీలో ట ాంటెక్సా క్ప్ ను క్పెల్ క్ిలాడ్ి జట స, తానా క్ప్ ను క్పెల్ క్ౌగర్తల జట స గెలుిక్ునాియ. తరోబ ల్ పోటీలో ట ాంటెక్సా క్ప్ ను మాధవి దివి మరియు న్నతీష క్రసిటి, తానా క్ప్ ను జాన్నా చామక్ూర్ మరియు
శసాంతి గుని గెలుిక్ునాిర్ు. ట ాంటెక్సా మరియు తానా సభ్ుయలు విజేతలను అభినాందిాంచార్ు. ఈ ఆటల పొటీలను ఘనాంగస న్నర్వహిాంచ్చన సవచ్ిాంద క్సర్యక్ర్్ల సేవలను క్ొన్నయాడ్ార్ు. ప్ోససర్మాధయమాలు దేసిపసలజా, టీవీ9, టీవీ5, 6టీవీ లక్ు క్ తజఞతలు తెలపసర్ు. ఉదయము అలాోహార్ము సమక్ూరిిన సరిగమ రెసస్ర్ాంట్ క్ు ప్ోతేయక్ క్ తజఞతలు తెలపసర్ు.