మల్టీప్లెక్ష్లలో విజయవంతగా ప్రదర్శింపబడుతున్న ‘మనం’

manam
ఈ ఏడాదిలో రిలీజ్ అయిన మల్టీ స్టారర్ ‘మనం’ మల్టీప్లెక్స్ లలో బాగా ఆడుతుంది. కొంతమంది పంపిణీదారులు సైతం ఈ సినిమా మొదటివారంలో కంటే ఈ వారంలో ఎక్కువ వసూళ్లని సాదిస్తుందట

ఈ దరిదాపుల్లో అటువంటి కుటుంబ కధా చిత్రం రాలేదు కాబట్టి ఈ సినిమాని బాగా ఆదరిస్తున్నారు. ఈ సినిమా నాగేశ్వరరావుగారి చివరి సినిమా. సినిమా విజయంలో ఆయనపాత్ర కీలకంగా మారి విజయానికి దోహదపడింది

ఈ సినిమా సక్సెస్ ని మనతో పంచుకోవడానికి నాగార్జున భిన్న కార్యక్రమాలు నిర్వహించనున్నారు

Exit mobile version