
ప్రస్తుతం లక్ష్మి రాయి పరిస్థితి అంతంతమాత్రంగా వుంది ఇదే విషయాన్ని కొన్ని వారల క్రితం మేము ప్రచురించాం. కొంతమంది జ్యోతిషులని సంప్రదించిన లక్ష్మీ రాయి కి పేరు మార్చుకోమని సలహా ఇచ్చారు.
టాలీవుడ్ లో సెంటిమెంట్లకి చాలా ప్రముఖ్యత ఇస్తారు. లక్ష్మీ రాయి జ్యోతిషులు ఇచ్చిన సలహాని పాటించి తన పేరుని రాయి లక్ష్మీగా మార్చుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో ధృవీకరించింది.
రాయి లక్ష్మీ మంచి అవకాశాల కోసం ఎంతో ఎదురుచూస్తుంది. ఈ పేరు మార్పు వల్ల లక్ష్మీకి కలసి వస్తుందేమో చూడాలి.