క్రేజ్ ని వాడుకుంటూ పారితోషికం పెంచిన రకుల్

Rakul-Preet_Singh
చేసినవి తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్ లో ప్రస్తుతం బిజీ బిజీ నాయికలలో ఒకరిగా రకుల్ ప్రీత్ సింగ్ నిలిచింది. ప్రస్తుతం ఆమె చేతిలో బడా స్టార్ ప్రాజెక్ట్ లు వున్నాయి. ఈ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని రకుల్ పారితోషికం పెంచిందని సమాచారం.

ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో అరడజను సినిమాలు వున్నాయి. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ గా మారిన ఈ ముద్దుగుమ్మ తాజాగా పండగ చేస్కో సినిమాలో కనిపించింది.

Exit mobile version