ఓటీటీ : – ఈ వారం అలరించే సినిమాలు, సిరీస్‌లివే !

మొత్తానికి వేసవి కూడా వచ్చేసింది. ఈ క్రమంలో ఈ వీకెండ్‌కు వినోదం పంచేందుకు ఓటీటీల్లోకి పలు కొత్త క్రేజీ ప్రాజెక్టులు వచ్చేశాయి. నిజానికి థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసిన పలు చిత్రాల పై ఓ లుక్కేద్దాం.

ఈటీవీ విన్‌ :

సోల్‌ ట్రిప్‌: ఎపిసోడ్‌ 2 (ట్రావెల్‌ బేస్డ్‌ సెలబ్రిటీ టాక్‌ షో)

నెట్‌ఫ్లిక్స్‌ :

గ్లోరీ (వెబ్‌సిరీస్‌)

మ్యాన్‌ ఆన్‌ ఫైర్‌ (వెబ్‌సిరీస్‌)

స్వాప్డ్‌ (యానిమేటెడ్‌ సిరీస్‌)

మై డియరెస్ట్‌ సెనోరిటా

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

ది హౌస్‌ ఆఫ్‌ ది స్పిరిట్స్‌ (వెబ్‌సిరీస్‌)

సోనీలివ్‌ :

అందేఖీ: ది ఫైనల్‌ బ్యాటిల్‌ (వెబ్‌సిరీస్‌)

జీ 5 :

ఆడు 3

ఆహా :

సోదరా

సన్‌నెక్స్ట్‌ :

మనితన్‌ దైవమాగలం

Exit mobile version