ట్విస్ట్: ఓటీటీలో ముందే వచ్చేసిన ‘లెనిన్’.. కానీ!

ఈ ఏడాది టాలీవుడ్ అందుకున్న సాలిడ్ హిట్ చిత్రాల్లో అఖిల్ అక్కినేని హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఎమోషనల్ యాక్షన్ డ్రామా లెనిన్ కూడా ఒకటి. థియేటర్స్ లో అదరగొట్టిన ఈ సినిమా లేటెస్ట్ గా ఓటీటీలో విడుదలకి వచ్చేసింది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు జీ 5 సొంతం చేసుకున్న తెలిసిందే. ఇందులో సినిమా ముందే వచ్చేసింది. కొన్ని గంటల ముందు నుంచే వచ్చింది కానీ సినిమా ప్రస్తుతం కేవలం తెలుగు వెర్షన్ లోనే అందుబాటులో ఉంది. ఇతర డబ్బింగ్ వెర్షన్ లు రాలేదు. సో తెలుగు వరకు ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే చూడొచ్చు. ఇక ఈ  సినిమాకి థమన్ సంగీతం అందించాడు. అలాగే అక్కినేని నాగార్జున, నాగవంశీ నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version