
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రేసు గుర్రం’ సినిమా విడుదలైన అన్నిచోట్లా సూపర్ హిట్ టాక్ తో ప్రదర్శించబడుతోంది. ఓవర్సీస్ లో కూడా కలెక్షన్స్ కొల్లగొడుతున్న ఈ సినిమా మొదటి రెండురోజుల కలెక్షన్స్ మీకందిస్తున్నాం..
గురువారం ప్రీమియర్ షో – $ 102,782
శుక్రవారం – $ 205,823
శనివారం – $ 309,731
మొత్తం – $ 618,336 (ఇండియా ప్రకారం 3.73 కోట్లు)

