సమంత, హన్సికల మధ్య కామన్ కనెక్షన్

సమంత, హన్సికల మధ్య కామన్ కనెక్షన్

Published on Apr 15, 2014 3:34 AM IST

samntha-hansika
సమంత, హన్సికలు భిన్న ధృవాలుగా రెండు భాషలలో తమ ప్రతిభను నిరువుపించుకుంటున్న నాయికలు. అయితే వీరిద్దరికీ కామన్ గా ఒక స్నేహితురాలు వుంది. ఆమె నీరజ కోన

మొదట్నుంచి సమంతకు మంచి స్నేహితురాలుగా ఆమె కాస్ట్యుంలు డిజైన్ చేసే పనిని పెట్టుకుంది. అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా, వి.వి వినాయక్ ల సినిమాలకు సమంతని అందంగా చూపించే పనిని ఈవిడ చేతిలోనే పెట్టారు

ఇప్పుడు హన్సికకు వస్త్రాలంకరణ చేసి తమిళ సినిమా రంగంలోకి కూడా ప్రవేసించనుంది నీరజ. రోమియో & జూలియట్ సినిమాకోసం వీరు పనిచేయనున్నారు. జయం రవి హీరో. వీరికలయికలో పనిచేయడం ఆనందకరమని నీరజ తెలిపింది

తాజా వార్తలు