
సినిమాకు సినిమాకు మధ్య విరామం తీసుకోవడం నచ్చని దర్శకులలో ఆర్.జి.వి ఒకరు. ఈయన తీసిన రౌడీ గతనెలలో విడుదలైంది. ఆ సినిమా విడుదలైన వెంటనే తదుపరి చిత్రం పట్ట పగలు ఫస్ట్ లుక్ ట్రైలర్ విడుదలచేశారు. ఈ సినిమానే కాక మంచు విష్ణుతో మరోసినిమా తీస్తున్నాడు
తాజా సమాచారం విష్ణుతో తీస్తున్న సినిమాలో నవదీప్ ఒక ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. చిన్న పాత్రే చాలా పాముఖ్యత వున్న పాత్రని దర్శకుడు తెలిపాడు. నవదీప్ గతంలో బాద్ షా లో ప్రతినాయక ఛాయలున్న పాత్రలో నటించాడు
ప్రస్తుతం నవదీప్ అంత సీన్ లేదు, నటుడు వంటి సినిమాలలో నటిస్తున్నాడు

