రుమర్ల పై విసిగెత్తిపోయిన సిద్ధార్ధ్

రుమర్ల పై విసిగెత్తిపోయిన సిద్ధార్ధ్

Published on May 15, 2014 12:48 AM IST

Siddharth
టాలీవుడ్ కెరీర్ లో ఇప్పటివరకూ చాలా మంది హీరోయిన్లతో లింక్ సిద్ధార్ద్. సోహా ఆలీ ఖాన్, తమన్నా, శృతిహాసన్, ఇప్పుడు సమంత.. వీరందరూ సిద్ధార్ధ్ గర్ల్ ఫ్రెండ్స్ కానీ తాను ఎవరితోనూ ఎటువంటి రిలేషన్ కొనసాగించడం లేదని, ఒకవేళ ఎవరన్నా వుంటే మొదటిగా మీకే చెప్తానని మీడియాకు తెలిపాడు

నా గురించి, నా కుటుంబం గురించి లేనిపోనీ పుకార్లు వినిపిస్తున్నాయి. అవి నాకు చికాకు తెప్పిస్తున్నాయి. నాపై కాస్త గౌరవం చూపండి. ఇటువంటి వార్తలే 10ఏళ్ళగా వింటున్నా. ఒక పనికిరాని వార్త నలుమూలలా సాగింది. నాకు 35 సంవత్సరాలు. నేనే గనుక ఎవర్నైనా ఇష్టపడితే మొదట మీకే చెప్తా. అంతవరకూ ఆగండి అని ట్విట్టర్ లో చెప్పుకొచ్చాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు