రెండో బాలకృష్ణ ఆదరగోదతాడట..

రెండో బాలకృష్ణ ఆదరగోదతాడట..

Published on Jun 4, 2014 11:25 PM IST

balakrishna
బాలయ్యబాబు తన సినిమాలలో ద్విపాత్రాభినయం లేక త్రిపాత్రాభినయం చెయ్యడం రివాజుగా మారిపోయింది. ఈమధ్యే సత్య దేవా అనే దర్శకుడితో కొత్త సినిమాను ప్రారంభించిన ఈ నందమూరి అందగాడు ఈ సినిమాలో కూడా రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం

సమాచారం ప్రకారం బాలయ్య బాబు సెకండ్ రోల్ చాలా పవర్ ఫుల్ గా వుండనున్నట్లు తెలుస్తుంది. ముహూర్తపు సన్నివేశంలో బాలయ్య పేల్చిన పవర్ ఫుల్ డైలాగ్ రెండో పాత్రని ఉద్దేశించి రాసిందే అని భావిస్తున్నారు

త్రిష ఈ సినిమాలో ఒక హీరోయిన్. రెండో హీరోయిన్ ఇంకా ప్రకటించాల్సివుంది. మణిశర్మ సంగీతదర్శకుడు

తాజా వార్తలు