35 కోట్ల మార్క్ ని దాటిన ‘మనం’

35 కోట్ల మార్క్ ని దాటిన ‘మనం’

Published on Jun 17, 2014 12:24 AM IST

Manam_Review (1)
అక్కినేని కుటుంబం నటించిన ‘మనం’ ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల మార్క్ ని దాటి అక్కినేని కుటుబం సినిమాలలోనే అధికమొత్తం వాసులు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం మల్టీప్లెక్స్ లలో ఓవర్సీస్ లో విజయవంతంగా ప్రదర్శింపబడుతూ 40 కోట్ల దిశగా దూసుకుపోతుంది. యు.యెస్ లో 1.5 మిలియన్ మార్క్ దాటిన ఈ సినిమా అక్కడి బాక్సాఫీస్ దగ్గర చాలా విజయవంతం గా ప్రదర్శింపబడుతున్న తెలుగు చిత్రంగా నిలిచింది. విక్రం కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో అధ్బుతమైన కధ ఇంటరెస్టింగ్ స్క్రీన్ ప్లే తో ప్రశంసలు పొందుతుంది. ‘మనం’ చిత్రంలో ఎ.యెన్.ఆర్ నాగార్జున నాగ చైతన్య అఖిల్ సమంత శ్రియ ముఖ్య పాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రుబెన్స్ సంగీతం అందించారు.

తాజా వార్తలు