
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రస్తుతం ‘ఉత్తమ విలన్’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో వేసిన ఓ భారీ సెట్లో జరుగుతోంది. ఈ సినిమా తర్వాత కమల్ హాసన్ మలయాళం సూపర్ హిట్ ‘దృశ్యం’ రీమేక్ లో నటించాల్సి ఉంది. కమల్ హాసన్ ‘ఉత్తమ విలన్’ విలన్ కోసం లిమిటెడ్ డేట్స్ ఇచ్చినట్లు మేము ఇది వరకే తెలిపాము. తాజా సమాచారం ప్రకారం కమల్ హాసన్ ఒక రోజు ఉత్తమ విలన్ షూటింగ్ ఫినిష్ చేసి తర్వాత రోజే తన దృశ్యం మూవీ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. కమల్ ఇచ్చిన డేట్స్ ప్రకారం జూలై 14న ‘ఉత్తమ విలన్’కి గుమ్మడికాయ కొట్టేసి, జూలై 15 నుంచి ‘దృశ్యం’ రీమేక్ ని మొదలు పెట్టనున్నారు. దృశ్యం రీమేక్ ని కేవలం రెండు నెలల్లో పూర్తిచేసి విడుదల చేయడానికి కమల్ ప్లాన్ చేస్తున్నాడు. ‘ఉత్తమ విలన్’ ని సెప్టెంబర్ లో రిలీజ్ చేసి ఆ తర్వాత వరుసగా ‘విశ్వరూపం 2’, ‘దృశ్యం’ చిఎన్మాలను రీమేక్ చేయడానికి కమల్ ప్లాన్ చేస్తున్నాడు.
‘ఉత్తమ విలన్’ కి ఫైనల్ డేట్ ఫిక్స్ చేసిన కమల్ హాసన్
‘ఉత్తమ విలన్’ కి ఫైనల్ డేట్ ఫిక్స్ చేసిన కమల్ హాసన్
Published on Jun 23, 2014 9:00 PM IST
సంబంధిత సమాచారం
- ‘ప్యారడైజ్’ తెచ్చిన తంటాలు.. మిస్ అవుతున్న ఆఫర్లు..!
- పిక్ టాక్ : విజయ్ దేవరకొండ-శౌర్యువ్ చిత్రానికి క్లాప్ కొట్టిన నాని..!
- ఆస్కార్ విన్నింగ్ వి ఎఫ్ ఎక్స్ టీం ‘టాక్సిక్’ కోసం కూడా
- పోల్ : వేసవిలో విడుదలయ్యే సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎందుకు వెనుకబడుతున్నాయి?
- వరల్డ్ వైడ్ ‘ధురంధర్ 2’ 32 రోజుల రికార్డు వసూళ్ళు ఎంతంటే!
- ‘జన నాయగన్’ వస్తే గానీ ‘మెగా 158’ మొదలు కాదా?
- ‘కాంతార’ హీరోకి నచ్చిన బ్లాక్ బస్టర్ చిన్న సినిమా.. ఈ ఓటిటిలో
- RAAKA: వరుస గుడ్ న్యూస్ లతో ‘రాకా’ టీం.. నిన్న దీపికా ఇప్పుడు అట్లీ
- NBK 111: బాలయ్య క్రేజీ ప్రాజెక్ట్ షురూ..
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘పుష్ప 2’ రికార్డును బ్రేక్ చేసిన ‘ధురంధర్ 2’.. ఇక దానిపైనే కన్ను..!
- మెగాస్టార్ సినిమాలో మరో స్పెషల్ రోల్ ?
- ‘రాకా’ రిలీజ్ పై సరికొత్త బజ్.. అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే..!
- పాపం రాశి.. ఆయనతో నటిస్తానని అనుకోలేదట..!
- టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమైన ‘అఖండ 2’ !
- ఓటీటీ : – ఈ వారం అలరించనున్న చిత్రాలివే !
- నష్టాల బాటలో ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ?
- ‘పెద్ది’కి మృణాల్ హ్యాండ్.. ‘అఖండ 2’ బ్యూటీ ట్రాక్ లోకి?

