
ఫిట్ నెస్ సాధించి ఆ పైన నాజుకైనా బాడీతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చెయ్యడానికి కాజల్ సిద్ధమయిపోతుంది. ప్రస్తుతం జిమ్ లో గంటలకు గంటలు యోగా చేస్తూ మంచి షేప్ కోసం కసరత్తులు చేస్తుంది.
క్రాస్ ఫిట్ అనే ఈ టెక్నిక్ కాజల్ కి ఎంతగానో నచ్చిందని సమాచారం. వీటివలన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో ఈ భామ లుక్ చాలా హాట్ గా వుంటుందని సమాచారం.
కాజల్ త్వరలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్ సరసన కూడా నటిస్తుంది. ఈ సినిమా ఆగష్టులో మొదలుకానుంది.

