త్వరలో మంచు లక్ష్మి వారసురాలి నామకరణం

త్వరలో మంచు లక్ష్మి వారసురాలి నామకరణం

Published on Jul 4, 2014 4:55 PM IST

Lakshmi-Manchu
లక్ష్మి మంచుకి సరాగాసీ అనే పద్దతి ద్వారా ఒక ఆడ బిడ్డ లభించిన విషయం తెలిసినదే. ఈ వార్త బయటకు వచ్చినప్పటినుండి ఆ పాపను చూడాలని చాలామంది తహతహలాడుతున్నారు

ఈ వారాంతరంలో తమ వారసురాలి నామకరణం మరియు కొన్ని పిక్చర్స్ బయటపెడతానని మంచు వారిఅమ్మాయి తెలిపింది. దానికి మన ఆశిస్సులు కావాలని తన సోషల్ నెట్వర్కింగ్ పేజ్ ద్వారా కోరింది

ప్రస్తుతం తన బిడ్డమీద పూర్తి దృష్టి కేటాయించడంతో ఎటువంటి సినిమాలు అంగీకరించడంలేదు. తన బిడ్డకు కొన్ని నెలలు నిండిన తరువాతే ఎటువంటి సినిమాని అయినా ఒప్పుకుంటానని తేల్చిచెప్పేసింది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు