
టాలీవుడ్ లో వినిపిస్తున్న గుసగుసలు ప్రకారం త్వరలో అక్కినేని అఖిల్ విక్రమ్ కుమార్ ద్వారా హీరోగా పరిచయంకానున్నాడు. ఈ దర్శకుడు ఇటీవలే ‘మనం’ సినిమాతో విజయం అందించాడు. ఆ సినిమాతో అక్కినేని వంశానికి చేరువయ్యాడు
ప్రస్తుతం విక్రమ్ కుమార్ ప్రస్తుతం ఈ యువ హీరోని ప్రెజెంట్ చెయ్యడానికి కధని సిద్ధంచేసుకుంటున్నాడు. వచ్చే నెలాఖరికి ఈ కధ సిద్ధమవుతుందని సమాచారం. రొమాంటిక్ ఎంటర్టైనర్ ని యాక్షన్ మరియు ఎంటర్టైన్మెంట్ మేళవించి కధని రాస్తున్నాడట
ఏ మాత్రం కంగారుపడకుండా అఖిల్ ఎంట్రీ వుండాలని వారి కుటుంబమంతా కోరుకుంటుందని సమాచారం

