క్లీన్ యు సర్టిఫికేట్ తో సన్నీ లియోన్ సినిమా

క్లీన్ యు సర్టిఫికేట్ తో సన్నీ లియోన్ సినిమా

Published on Jul 6, 2014 3:42 AM IST

sunny-leone
అవును మీరు వింటున్నది నిజమే… సెక్సీ సుందరి సన్నీ లియోన్ ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటిస్తుంది. ఈ సినిమా హిందీలో టైటిల్ పేరు ‘పటేల్ ర్యాప్’ అని సమాచారం

దేవాంగ్ ధోలాకియా ఈ సినిమాకు దర్శకుడు. టీనా అండ్ లోలో సన్నీ లియోన్ ని కొత్త తరహాలో చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు

ఈ సినిమాలో సన్నీ వున్నప్పటికీ ఈ సినిమాలో ముద్దు సన్నివేశాలు, కురచ దుస్తులు వుండవని తెలిపారు.. ఈ సినిమా ని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో చూడాలి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు