‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ మొదటి సీజన్ ని పూర్తిచేసుకున్న నాగార్జున

‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ మొదటి సీజన్ ని పూర్తిచేసుకున్న నాగార్జున

Published on Jul 17, 2014 11:12 PM IST

First-Look-Nagarjuna-in-Mee
అక్కినేని నాగార్జున ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోతో బుల్లి తెరపై కూడా కింగ్ అని అనిపించుకున్నాడు. ఈ కార్యక్రమం అత్యధిక టి.ఆర్.పి రేటింగ్ లతో ఆంద్ర ప్రదేశ్ తో ప్రతీ ఇంట్లో వెలిగిపోతూ ప్రతీ వారినీ టి.వి ల ముందు కట్టిపడేస్తుంది

నాగార్జున మొదటి సీజన్ కు గానూ 40 ఎపిసోడ్ లకు చిత్రీకరణ జరిపారు. ఈ షో సెకండ్ సీజన్ వివరాలు త్వరలో తెలుపనున్నారు

బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ నిర్వహించిన కౌన్ బనేగా కరోడ్ పతీ గేమ్ షో కి తెలుగు వెర్షన్ గా ఈ మీలో ఎవరు కోటీశ్వరుడు గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసినదే

తాజా వార్తలు