
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వున్న నిర్మాతలలో స్మార్ట్ గా వ్యవహారాలు నిర్వహించేవారిలో దగ్గుబాటి సురేష్ బాబు ఒకరు బిజినెస్ ని సెంటిమెంట్ ని కలిపితే లాభంకన్నా నష్టమే ఎక్కువ వస్తుందని నమ్మే ప్రాక్టికల్ మనుషులలో ఆయన ఒకరు. ఈ ఫార్ములాతోనే ఇటీవలే విడుదలైన దృశ్యం సినిమాకి 11కోట్ల లాభం రప్పించుకున్నారు. ఒక చిన్న బడ్జెట్ సినిమాకు ఇది చాలా పెద్ద విజయమే
ప్రతీ పైసా జాగ్రత్తగా ఖర్చుపెట్టడం, సినిమాలో సొంత బ్యానర్ కి చెందిన వెంకటేష్ గారే హీరోగా చెయ్యడం సినిమాకు చాలా సహాయపడ్డట్టు తెలుస్తుంది

