
సామాజిక సేవలను ముందుండి ప్రోత్సాహించడంలో సమంత ముందు వుంటుంది. మరోసారి ఈ మాటను నిజంచేసుకుంది. ‘నోరి’ అనే ఒక కుక్కను
సమంతా స్వచ్చంధంగా పెంచుకుంటున్నట్టు సమాచారం. ఈ కుక్క తనకు రోడ్ మీద దొరికిందట. “నా కుటుంబంలోకి నోరిని ఆహ్వానిస్తున్నా…
దీనిని చూడగానే దాని ప్రేమలో పడిపోయా..మీరు కూడా మూగజీవులను స్వచ్చందంగా పెంచుకోండి. డబ్బుతో కొనకండి” అని ఫిలాసపీ ఇచ్చింది
ఈ సందర్భంగా సమంతాకి పలు ప్రముఖుల అభినందనలు తెలియజేస్తున్నారు. ఇటువంటి సామాజిక సేవలను మరికొంతమంది అమలు పరిచే
ప్రయత్నం చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం

