
రామ్ గోపాల్ వర్మ సినిమాలు ప్లాప్ అయ్యిండొచ్చు. కాని అతను పరిచయం చేసిన హీరోయిన్ అందాలు మాత్రం ఎప్పుడూ ప్లాప్ కాలేదు. ఊర్మిలా, అంత్రమాలిని మొదలుకుని జియా ఖాన్, అనైకా సొథి(సత్య 2 హీరోయిన్) వరకు చూసుకున్నోడికి చూసినంత అన్నట్లు తమ అందాలను వెండితెరపై ఆరబోశారు. హీరోయిన్ అందాలను కొత్త కొత్త యాంగిల్స్ లో చూపించడంలో వర్మ దిట్ట. అసలు హీరోయిన్లు దాచుకున్న అందాలను వెలికితీయడంలో వర్మగారు నెంబర్ 1.
ఇటివల విడుదలైన ‘ఐస్ క్రీం’ సినిమాలో తెలుగమ్మాయి తేజస్వి అందాలను మాక్సిమం చూపించారు. సినిమా విజయంలో హీరోయిన్ అందాలు కీలక పాత్ర పోషించాయి. అందుకే ‘ఐస్ క్రీం 2’ను మరింత హాట్ హాట్ గా తీర్చిదిద్దుతున్నారు. ‘ఐస్ క్రీం 2’లో హీరోయిన్ గా నవీన అనే కొత్త అమ్మాయిని సెలెక్ట్ చేశారు. ఆమె స్టిల్స్ మీడియాకి విడుదల చేశారు. ఫోటో షూట్ లో రెచ్చిపోయి అందాలను చూపించింది. కుర్రకారు గుండెల్లో సెగలు రేపింది. ఇక సినిమాలో ఇంకెన్ని అందాలు చూపిస్తుందో..! మొత్తం మీద వర్మ కొత్త హీరోయిన్ ఫస్ట్ లుక్ లోనే చాలా హాట్ గురూ..! అనిపించింది.
నవీన హాట్ ఫోటో షూట్ చూడడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

