
మరికొన్ని గంటల్లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 68 వసంతాలు పూర్తవుతాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘వందేళ్ళ వసంత గీతం’ అనే ఆల్బంను రూపొందించారు అజయ్ పులిపాటి. ‘వందేళ్ళ వసంత గీతం’లో పాటలకు యువ సంగీత దర్శకుడు సురేష్ స్వరాలను సమకూర్చారు. ఈ ఆల్బంలో ఇండియా గొప్పతనాన్ని చాటిచెప్పడానికి ప్రయత్నించారు. వేద మీడియా క్రియేషన్స్ పతాకంపై ఎన్నారై అనిల్ దీప్ చర్లపల్లి ఈ ఆల్బంను నిర్మించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక రచనలు చేసిన మిట్టపల్లి సురేందర్ లిరిక్స్ అందించారు. ఈ ఆల్బం ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి, రసమయి బాలకిషన్ లతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దేశం కోసం ఏదైనా చేయాలి అనే తపనతో ఈ ఆల్బంతో రూప కల్పన చేసినట్ట నిర్మాత అనిల్ తెలిపారు. వందేమాతరం పల్లవిని తీసుకుని సమకాలిన సమస్యలతో ఈ ఆల్బం రూపొందించారు.
దేశం కోసం ‘వందేళ్ళ వసంత గీతం’.
దేశం కోసం ‘వందేళ్ళ వసంత గీతం’.
Published on Aug 14, 2014 2:51 AM IST
సంబంధిత సమాచారం
- రవిబాబు వైలెంట్ థ్రిల్లర్ ‘రేజర్’ కి రిలీజ్ డేట్ వచ్చేసింది!
- ‘జాట్ 2’ దర్శకునిపై బిగ్ ట్విస్ట్!
- సమీక్ష : డెకాయిట్ – డీసెంట్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా !
- సమీక్ష: LIK ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ – ఫ్యూచర్ లో సాగే రొటీన్ లవ్ డ్రామా
- ‘ఐరన్ లెగ్’ కామెంట్స్ పై బేబమ్మ ఆవేదన..!
- హారర్ థ్రిల్లర్ ‘శబ్దం’ తెలుగు వెర్షన్.. ఫైనల్ గా ఈ ఓటీటీలో..
- కామికల్ రివ్యూ: డెకాయిట్ సినిమాపై మస్తీ మధు, సినీ చిత్ర టేక్
- షాకింగ్ బజ్: ‘జైలర్ 2’లో పవన్ కళ్యాణ్? నవ్వుకుంటున్న ఫ్యాన్స్
- ఓటీటీ సమీక్ష: తాయ్ కిళవి – జియో హాట్ స్టార్ లో తెలుగు డబ్బింగ్ చిత్రం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : డెకాయిట్ – డీసెంట్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా !
- ‘వారణాసి’ సాంగ్ అప్డేట్.. క్రేజీ ప్లాన్ తో ఆస్కార్ విన్నర్!
- లీక్ షాక్: ఆన్లైన్ లో ‘జన నాయగన్’ లీక్..!
- సమీక్ష: LIK ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ – ఫ్యూచర్ లో సాగే రొటీన్ లవ్ డ్రామా
- ఓటీటీ సమీక్ష: తాయ్ కిళవి – జియో హాట్ స్టార్ లో తెలుగు డబ్బింగ్ చిత్రం
- ధురంధర్ 2.. ఈ మార్క్ అందుకోడం కష్టమేనా!
- ‘ఫౌజీ’ కోసం కష్టపడుతున్న టీమ్.. అయినా వెనక్కి వెళ్తుందా..?
- Pic Talk : ఆత్మీయ విందులో టాలీవుడ్ ఉద్ధండులు.. నెట్టింట వైరల్గా మారిన ఫోటో

