ప్యరాలిసిస్ స్ట్రోక్ కి గురైన శ్రావణ్

ప్యరాలిసిస్ స్ట్రోక్ కి గురైన శ్రావణ్

Published on Sep 4, 2014 7:00 AM IST

shravan
సినిమా పరిశ్రమకు మరో బాధాకరమైన వార్త… ప్రముఖ సంగీతదర్శకుల ద్వయం నదీమ్- శ్రావణ్ లలో శ్రావణ్ కి ప్యరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. ప్రస్తుతం శ్రావణ్ ముంబైలో కోకిలాబెన్ అంబాని హాస్పటల్ వద్ద ఐ.సి.యు లో చికిత్సపొందుతున్నాడు

వీరిద్వయం బాలీవుడ్ లో ఆషికీ, సాజన్, పరదేస్ వంటి మంచి మ్యూజిక్ ఆల్బమ్స్ అందించారు. శ్రావణ్ త్వరగా కోలుకుని తిరిగి మనకు మంచి సంగీతాన్ని అందించాలని కోరుకుందాం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు