
తన నియోజిక వర్గంలో ఎం.ఎల్.ఏ గా నందమూరి బాలకృష్ణ దుమ్ముదులుపుతున్నాడు. తన ప్రాంతానికి చెందిన ప్రతీ చిన్న సమస్యను ఎంతో ఓపికగా వింటూ ప్రతీ సమస్యకు పరిష్కారం దిశగా అడుగులువేస్తున్నాడు
హిందూపూర్ లో ప్రజల సమస్యలు వినడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయడమేకాక దాని విధినిర్వహణలు దగ్గరుండి చూసుకుంటున్నాడు. వీరు బాలయ్యబాబుకి రోజువారి రిపోర్ట్ ను అందజేయాల్సిందిగా షరతును జారీచేసాడు
మరోపక్క బాలయ్య సినిమా రంగంలో తన స్థానాన్ని పదిలంగా నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక ఎం.ఎల్.ఏ తన సినిమాలకోసం ఇంత కష్టపడడం ఆశ్చర్యకరమని పలువురు ఆకాశానికి ఎత్తేస్తున్నారు

