గోవిందుడి ప్రిమియర్ షో కలెక్షన్ల వివరాలు

గోవిందుడి ప్రిమియర్ షో కలెక్షన్ల వివరాలు

Published on Oct 3, 2014 3:08 AM IST

govindhudu-andarivadele

రామ్ చరణ్ నటించిన గోవిందుడు అందరివాడేలే సినిమా విడుదలైన ప్రతీచోటా మంచి స్పందనను అందుకుంటూ పండుగ విజయోత్సవంతో దూసుకుపోతుంది. అమెరికాలో ఈ సినిమా ప్రత్యేక ప్రిమియర్ షోలు నిర్వహించారు. సమాచారం ప్రకారం 65 స్క్రీన్ లు కలుపుకుని 174,183 డాలర్లను సంపాదించిపెట్టింది

దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రాన్ని కృష్ణవంశీ దర్శకత్వం వహించాడు. అమెరికాలోనేకాక ఇక్కడ కూడా ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ ని సాధించింది. ఈ సినిమాలో చరణ్ సరసన కాజల్ నటించింది. ప్రకాష్ రాజ్, జయసుధ మరియు శ్రీకాంత్ ముఖ్యపాత్రదారాలు

తాజా వార్తలు