స్ట్రైక్ ని ఆపేందుకు విరివిగా జరుగుతున్న చర్చలు

స్ట్రైక్ ని ఆపేందుకు విరివిగా జరుగుతున్న చర్చలు

Published on Oct 14, 2014 11:43 PM IST

Tollywood
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈరోజు నిర్విరామంగా 24క్రాఫ్ట్ ల విభాగాల యూనియన్ వర్కర్లు స్ట్రైక్ చేస్తున్నారు. దీనికారణంగా ఈరోజు దాదాపు అన్ని షూటింగ్ లు క్యాన్సిల్ అయ్యాయి. వర్కర్లు తమ తమ జీతాలను భారీ స్థాయిలో పెంచమని కోరుతున్నట్టు సమాచారం

పస్తుతం ప్రొడ్యూసర్ కౌన్సిల్ మరియు వర్కర్స్ యూనియన్ మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇరువర్గాలు ఒక ఏకాభిప్రాయానికి వచ్చే వరకూ ఈ చర్చ కొనసాగుతుంది. మరోవైపు ప్రొడక్షన్ బృందం తమకు అనుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యటం చేస్తున్నారు

తాజా వార్తలు