
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ ఇప్పటి వరకూ ‘గబ్బర్ సింగ్’, ‘బుజ్జిగాడు’, ‘ధోని’ మొదలైన సినిమాలలో నటించాడు. ఇప్పుడు తనే లీడ్ రోల్ లో ఒక టీనేజ్ లవ్ స్టొరీ చేయనున్నాడని ఇది వరకె తెలియజేశాం. ఈ సినిమా మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘టైం పాస్’ మూవీకి రీమేక్.
తెలుగులో ‘ఋషి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాజ్ మాదిరాజు డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాని ప్రసాద్ ప్రొడక్షన్స్ పై రమేష్ ప్రసాద్ నిర్మించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిసెంబర్ 10 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరాఠీలో కేవలం 2 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా సుమారు 30 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకి చెందిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియజేసే అవకాశం ఉంది.
డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న పూరి తనయుడి సినిమా
డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న పూరి తనయుడి సినిమా
Published on Oct 15, 2014 7:00 PM IST
సంబంధిత సమాచారం
- మొదటి షో వివరాలు : బైకర్
- కురుక్షేత్రం : బాలయ్య కోసం ఆ డైరెక్టర్ డబుల్ ట్రీట్..?
- అదిరిపోయిన ‘పెద్ది’ కొత్త పోస్టర్.. డైలమాలో ఫ్యాన్స్..!
- లేటెస్ట్ యూత్‌ఫుల్ డ్రామా ‘యూత్’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా..?
- ‘డెకాయిట్’ ట్రైలర్ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన అడివి శేష్.. ఎప్పుడంటే..?
- ‘రామ’ ఫస్ట్ గ్లింప్స్ : రామాయణం నుంచి పురుషోత్తముడి దర్శనం..!
- పోల్ : ‘రామాయణ’ నుండి రామ ఫస్ట్ గ్లింప్స్ ఎలా అనిపించింది?
- మరోసారి మైత్రీ తో చేతులు కలుపుతున్న ప్రదీప్ రంగనాథన్..!
- ఓటీటీ లోకి వచ్చేసిన ‘యుఫోరియా’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చేసిన ‘యుఫోరియా’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
- ‘బైకర్’ కి ప్రభాస్ సపోర్ట్.. ఇక రేస్ మొదలెట్టాల్సిందే..!
- వీడియో : రామాయణం – రామ గ్లింప్స్ (రణబీర్ కపూర్, సాయి పల్లవి)
- అక్కినేని హీరోతో మారుతి నెక్స్ట్ మూవీ సెట్ అయ్యేనా..?
- ఆ డైరెక్టర్‌తో అల్లు అర్జున్ సూపర్ హీరో మూవీ..?
- పెయిడ్ ప్రీమియర్స్‌కు సిద్ధమైన ‘రాకాస’.. ఎప్పుడంటే..?
- ‘బైకర్’ ప్రీమియర్ షోలకు సాలిడ్ రెస్పాన్స్..!
- టీజర్ టాక్ : ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ డ్రామాగా ప్రదీప్ రంగనాథన్ LIK

