
టాలీవుడ్ సూపర్ సాతర్ మహేష్ బాబు ప్రసతుతం మదురైలో కొరటాల శివ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస హిట్స్ అందుకుంటూ యాక్షన్ హీరోగా మారడానికి ట్రై చేస్తున్న రైజింగ్ స్టార్ శివ కార్తికేయన్. శివ కార్తికేయన్ తాజాగా మదురై మహేష్ బాబు షూట్ చేస్తున్న సెట్స్ ని విజిట్ చేసాడు. ఆ సమయంలో వీరిద్దరూ దిగిన ఫోటోని మీకు పైన మీకందించాము. ఈ ఇద్దరు కలిసి ఏమి మాట్లాడుకున్నారు.? పొరపాటున వీరిద్దరి సినిమాల్లో ఏదన్నా సస్పెన్స్ ఉంటుందా? అనేది ముందు ముందు తెలిసే అవకాశం ఉంది.
ఫోటో మోమెంట్ : టాలీవుడ్ సూపర్ స్టార్ తో తమిళ రైజింగ్ స్టార్
ఫోటో మోమెంట్ : టాలీవుడ్ సూపర్ స్టార్ తో తమిళ రైజింగ్ స్టార్
Published on Feb 11, 2015 4:54 PM IST
సంబంధిత సమాచారం
- నా ‘వారణాసి’కి ఇదే బలమైన ఫౌండేషన్ – రాజమౌళి కామెంట్స్ వైరల్
- ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ కి ఆల్ సెట్.. ‘ఎవడు’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా
- మెగా కోడలి కొత్త సినిమాకి కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది!
- ‘మైఖేల్’ బయోపిక్.. అతడికే అన్ని ప్రశంసలూ..!
- ‘డార్లింగ్’ ర్యాంపేజ్.. 2 రోజుల్లో భారీ వసూళ్లు!
- NBK 111: నెవర్ బిఫోర్ రోల్ లో బాలయ్య!?
- ‘వారణాసి’ని నెక్స్ట్ లెవెల్లో ప్రమోట్ చేస్తున్న జక్కన్న!
- మైఖేల్’ పార్ట్ 2 టైటిల్, రిలీజ్ టైం ఫిక్స్..? లెజెండరీ బయోపిక్ ముగింపు టైటిల్ ఇదేనా?
- ఆర్సీ పురంలో ఘనంగా ‘అనుటెక్స్’ నూతన షోరూమ్ ప్రారంభం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : వాలా 2 – ఆకట్టుకునే యూత్ ఫుల్ డ్రామా
- సమీక్ష : మైఖేల్ – డీసెంట్‌గా సాగే పాప్ కింగ్ బయోపిక్
- ఆల్ టైం రికార్డ్స్ తో మొదలైన ‘డార్లింగ్’ వసూళ్లు!
- నితిన్ సరసన యంగ్ బ్యూటీ లాక్.. కెమిస్ట్రీ పైనే అందరి చూపులు..!
- SSR61 టైటిల్, టీజర్ వచ్చేస్తోంది..!
- యాడ్ తెచ్చిన ముచ్చట.. సిల్వర్ స్క్రీన్ పై రొమాన్స్ కుదిరేనా..?
- ‘రామాయణ’లో రావణ పాత్రే ఎందుకు? రాకింగ్ స్టార్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్!
- ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘బ్యాండ్ మేళం’

