సాయి మాధవ్ నన్ను అసూయపడేలా చేశాడు : కే.ఎస్ రామారావు

సాయి మాధవ్ నన్ను అసూయపడేలా చేశాడు : కే.ఎస్ రామారావు

Published on Feb 12, 2015 6:28 PM IST

Sai-Madhav-and-rama-rao
‘మళ్ళి మళ్ళీ ఇది రాని రోజు’ అందించిన విజయంతో ఆ సినిమా నిర్మాత కే. రామారావు ఆనందంలో వున్నారు. ఈ చిత్ర విజయం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తనకు స్వచ్చమైన తెలుగంటే చాలా ఇష్టమని ఈ సినిమాలో బుర్రా రచించిన సంభాషణలు చూసి అసూయ ఫీలయ్యానని తెలిపాడు

తాను చేసిన ఈ సినిమాను ఇండస్ట్రీ ప్రముఖులేకాక ఇండస్ట్రీకి సంబంధంలేని వారు కూడా అభినందించడంలో తన ఆనందం రెట్టింపయినట్టు తెలిపారు. త్వరలో తానూ తీయనున్న సినిమాలలో సైతం ఇటువంటి స్టాండర్డ్ ని నిలుపుతానని చేస్తానని మాటిచ్చారు. వల్లభ, శర్వానంద్, నిత్యా మీనన్, సాయి మాధవ్, క్రాంతి మాధవ్ ల వలెనే ఈ సినిమా విజయం సాధించిందని చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు