
‘జులాయి’ లాంటి కమర్షియల్ హిట్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటలతో మేజిక్ చేసే త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘S/O సత్యమూర్తి’. విలువలే ఆస్తి అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో మొదరి తోజు రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వచ్చాయి. మొదటి రోజే ఈ సినిమా సుమారు 9.34 కోట్ల షేర్ సాధించింది. ప్రతి ఏరియా నుంచి వచ్చిన పూర్తి వివరాలను మీకందిస్తున్నాం..
| ఏరియా | కలెక్షన్స్ |
|---|---|
| నైజాం | 3.16 కోట్లు |
| సీడెడ్ | 1.71 కోట్లు |
| కృష్ణా | 59 లక్షలు |
| వైజాగ్ | 96 లక్షలు |
| నెల్లూరు | 40 లక్షలు |
| గుంటూరు | 1.02 కోట్లు |
| తూర్పు గోదావరి | 81 లక్షలు |
| పశ్చిమ గోదావరి | 68 లక్షలు |
| మొత్తం షేర్ | 9.34 కోట్లు |

