
తమిళంలో ఎఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన మాన్ కరాటే చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తమిళంలో స్పోర్ట్స్ కామెడీ గా వచ్చిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగు లో రీమేక్ చేస్తుండగా, ఈ రిమేక్ లో శివ కార్తికేయన్ పాత్ర ను నారా రోహిత్ పోషించనున్నారు.ఇటీవల విడుదలైన ‘జోరు’ చిత్ర నిర్మాతలు అశోక్, నాగార్జునలు ఈ చిత్రానికి నిర్మాతలు గా వ్యవహరించనున్నారు. ‘జిల్’ చిత్రంలో విలన్ పాత్ర ను సమర్ద వంతంగా పోషించిన మోడల్ కబీర్ దుహన్ సింగ్ ఈ చిత్రంలో నారా రోహిత్ కు పోటీ గా నటించనున్నారు. గుండెల్లో గోదారి చిత్ర దర్శకుడు కుమార్ నాగేంద్ర ఈ చిత్రానికి దర్శకుడుగా వ్యవహరిస్తుండగా, హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు. దర్శక,నిర్మాతలు హీరోయిన్ ను ఖరారు చేసిన వెంటనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది.
తమిళ్ రీమేక్ లో ‘నారా రోహిత్’
తమిళ్ రీమేక్ లో ‘నారా రోహిత్’
Published on Apr 24, 2015 2:00 PM IST
సంబంధిత సమాచారం
- బాలీవుడ్ లో సాయి పల్లవి డెబ్యూ సినిమాకి డిజాస్టర్ ఓపెనింగ్స్?
- సమీక్ష : కర – ఆకట్టుకునే పీరియాడిక్ ఎమోషనల్ డ్రామా !
- ‘వార్ 2’ ఎఫెక్ట్.. ఎన్టీఆర్ నీల్ అందుకే ఆలస్యం!
- ‘పెద్ది’ నుంచి మరో లుక్? బుచ్చిబాబు కొత్త ప్లాన్?
- ఎంఎస్ రాజు ‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్
- ‘జైలర్ 2’కి ఫినిషింగ్ టచ్ ఇస్తున్న తలైవర్?
- ‘డ్రాగన్’లో తారక్ మరో ఊహించని లుక్ ప్రిపేర్ చేస్తున్నాడా?
- ఓటిటిలోకి వచ్చేసిన కాంట్రవర్సియల్ పొలిటికల్ సినిమా.. విజయ్ పై పొలిటికల్ సెటైర్ ఎందులో చూడొచ్చంటే!
- ధనుష్ కెరీర్లోనే అతి తక్కువ బుకింగ్స్?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : కర – ఆకట్టుకునే పీరియాడిక్ ఎమోషనల్ డ్రామా !
- కొత్త మార్కెట్లు టార్గెట్ చేస్తున్న ‘వారణాసి’..!
- MI vs SRH IPL 2026: బౌల్ట్, బుమ్రా ఉన్నా వదల్లేదు.. 244 రికార్డ్ ఛేజ్‌లో ముంబై బౌలర్లను ఊచకోత కోసిన సన్‌రైజర్స్!
- విక్రమ్ తొమ్మిదేళ్ల డిలే ప్రాజెక్ట్ ‘దృవ నక్షత్రం’కి కొత్త డేట్?
- ది ప్యారడైజ్ : ఆ ఒక్కదానిపైనే రిలీజ్ భారం..!
- ఓటిటిలో బ్లాక్ బస్టర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రికార్డ్ రెస్పాన్స్ తో ఊహించని నెంబర్స్
- టాక్సిక్ : ఆ డేట్‌పై కన్నేసిన యశ్ అండ్ టీమ్..!
- ఈసారి తగ్గేది లేదు.. ‘పెద్ది’ వర్సెస్ ‘లెనిన్’ బాక్సాఫీస్ క్లాష్ కి ఆల్ సెట్!

