కార్తి సరసన నటించనున్న నయనతార

కార్తి సరసన నటించనున్న నయనతార

Published on May 6, 2015 12:49 AM IST

karthi
కొంబన్ సినిమా ఘన విజయంతో తిరిగి ఫామ్ లోకి వచ్చిన కార్తీ తన తదుపరి చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున తో కలిసి మల్టీ స్టారర్ లో నటించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ నటుడు మరో కొత్త సినిమాను అంగీకరించనున్నాడు.

ఈ సినిమాకు కాష్మోరా అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. నయనతార హీరోయిన్. వీరికలయికలో మొదటిసారిగా ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ హర్రర్ కామెడీలో శ్రీ దివ్య సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి గోకుల్ దర్శకుడు. తెలుగులో సైతం ఈ అనువాదం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు