త్వరలో సన్నీ సొంత సామాన్ల కంపనీ

త్వరలో సన్నీ సొంత సామాన్ల కంపనీ

Published on May 9, 2015 4:04 PM IST

sunny-leone
బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ముహూర్తబలం కారణంగా హాట్ భామలలో ఒకరిగా నిత్యం బిజీగా పోర్న్ స్టార్ సన్నీ లియోన్ దశ మారిపోయింది. ఈ భామ త్వరలో తన సొంత కంపనీ పేరిట పెర్ఫ్యుమ్ లు, డియోలు లాంచ్ చేయ్యనుంది. దీనికి ఆయన భర్త డానియల్ వెబ్బెర్ సహాయం చేయనున్నారు.

ఈ వార్త గురించి సన్నీ భర్త మాట్లాడుతూ “అవును సన్నీ అతిత్వరలో తన సొంత కంపనీ పేరిట పెర్ఫ్యుమ్ లు, డియోలు లాంచ్ చేయ్యనుంది. ప్రస్తుతానికి ఆడువారు వాడే పెర్ఫ్యుమ్ మరియు డియో విడుదలచేయనున్నాం” అని తెలిపారు. సన్నీ తెలుగులో మంచు మనోజ్ నటించిన కరెంట్ తీగ చిత్రంలో ఒక హాట్ ఐటెంసాంగ్ లో మెరిసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు