పవన్ కళ్యాణ్ తో పూరి చేస్తున్న చిత్రం “కెమెరామన్ గంగ తో రాంబాబు” పేరుని ప్రకటించి వారం కాకముందే తాజా సమాచారం ప్రకారం పూరి ఈ చిత్ర కథని పూర్తి చేసారు. అన్ని చిత్రాల లానే ఈ చిత్ర కథని బ్యాంకాక్ లో రాశారు. ఈ విషయాని బివీస్ రవి ట్విట్టర్ లో దృవీకరించారు. ” “కెమెరామన్ గంగ తో రాంబాబు” చిత్ర కథను పూరి జగన్ పూర్తి చేసారు ఈ చిత్రం పూరి జగన్ మరియు పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది” అని బి వి ఎస్ రవి చెప్పారు. ఈ చిత్రం లో పూరి జగన్నాథ్ ఒక పాత్రికేయుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. పూరి మరియు పవన్ పదకొండేళ్ళ తరువాత కలిసి చిత్రం చేస్తున్నారు. గతం లో వీరు చేసిన “బద్రి” భారీ విజయం సాదించింది. ఈ చిత్రం పై భారి అంచనాలున్నాయి. ఈ సంవత్సరంలోనే ఈ చిత్రం మొదలు కానుంది.
పవన్ కళ్యాణ్ చిత్రానికి కథ పూర్తి చేసిన పూరి జగన్నాథ్
పవన్ కళ్యాణ్ చిత్రానికి కథ పూర్తి చేసిన పూరి జగన్నాథ్
Published on Feb 14, 2012 8:04 PM IST
సంబంధిత సమాచారం
- ఇంటర్వ్యూ : హీరో శ్రవణ్ రెడ్డి – ‘అగధ’ డివైన్ అండ్ మిస్టిక్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది..!
- పోల్ : యష్ ‘టాక్సిక్’ ట్రైలర్ ఎలా అనిపించింది?
- ‘టాక్సిక్’ ట్రైలర్ టాక్ : హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో బాక్సాఫీస్ షేక్!
- సెన్సార్ పనులు ముగించుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’..!
- ‘వారణాసి’ నుంచి రాబోయే ట్రీట్ అదేనా..?
- హైదరాబాద్ సిటీ మల్టిప్లెక్స్ లలో హౌస్ ఫుల్స్ తో ‘కొరియన్ కనకరాజు’ హవా!
- తక్కువ హైప్ తో వచ్చి మెల్లగా ర్యాంపేజ్ స్టార్ట్ చేసిన ‘డిసి’..!
- సస్పెన్స్ గా ‘వారణాసి’ ట్రీట్.. ఉత్కంఠతో మహేష్ ఫ్యాన్స్!
- వరుణ్ తేజ్ మాస్ కంబ్యాక్.. ‘కొరియన్ కనకరాజు’కి డే 1 క్రేజీ ఓపెనింగ్స్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష :- కొరియన్ కనకరాజు – యాక్షన్ అండ్ కామెడీతో సాగే హారర్ రైడ్!
- సమీక్ష: ‘డిసి’ – మెప్పించే సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా
- శ్రీలీలకు క్రేజీ ఛాన్స్..? ఆ సినిమాతో దశ తిరిగేనా..?
- సమీక్ష : కేజేక్యూ (KJQ) – రొటీన్ ప్లే తో సాగే క్రైమ్ డ్రామా
- Ramayana English Trailer: AI లిప్-సింక్ టెక్నాలజీపై నెటిజన్ల ప్రశంసలు!.. హిందీ కంటే ఇంగ్లీష్ డబ్బింగ్ బాగుందా?
- ట్రైలర్ డేట్ లాక్ చేసుకున్న ‘పళ్ళబురుసు’.. ఎప్పుడంటే..?
- ట్రైలర్ టాక్ : లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో మెప్పిస్తున్న ‘విశ్వనాధ్ అండ్ సన్స్’..!
- చరణ్ కోసం సుకుమార్ ఆ బ్యూటీని తీసుకొస్తాడా..?


