రాక్షసుడిపైనే సూర్య ఆశలన్నీ

రాక్షసుడిపైనే సూర్య ఆశలన్నీ

Published on May 28, 2015 7:33 PM IST

Rakshasudu-First-Look
సూర్య నటించిన ‘రాక్షసుడు’ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ హర్రర్ థ్రిల్లర్ విడుదలైన ప్రారంభమైన నాటినుండీ మంచి రెస్పాన్స్ ని సంతరించుకుంటుంది.

సూర్య గతచిత్రం ‘సికిందర్’ భారీ ఫ్లాప్ కావడంతో ఈ చిత్రంపై సూర్య ఆశలు పెట్టుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సినిమా మంచి థియేటర్ల సంఖ్యను సంపాదించుకుంది. సరికొత్త పాత్రలో సూర్య కనిపించనున్నట్టు సమాచారం. నయనతార, ప్రణీత హీరోయిన్స్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు