
మహేష్ బాబు హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ ఫస్ట్ లుక్ కి అద్బుతమైన స్పందన లభిస్తుంది. షూటింగ్ పూర్తికావోచ్చిన ఈ చిత్రం ఆడియో ని ఈ నెల 27న హైదరాబాద్ లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని తాజా సమాచారం.
ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా సమాచారం ప్రకారం ఈ వేడుకకి సంభందించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
‘శ్రీమంతుడు’ ఆడియో విడుదల తేది అదేనా?
‘శ్రీమంతుడు’ ఆడియో విడుదల తేది అదేనా?
Published on Jun 4, 2015 12:20 AM IST
సంబంధిత సమాచారం
- గాయపడ్డ సింహం : బాగా కలిసొచ్చిన శ్రీవిష్ణు సీక్వెన్స్..!
- సాయి పల్లవికి షాకిచ్చిన బాలీవుడ్.. డెబ్యూతో డిజాస్టర్..!
- ‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ఈవెంట్లో లావణ్య కొణిదెల త్రిపాఠి
- క్రేజీ బజ్.. బాలయ్య X కొరటాల కోసం అనిరుద్? థమన్ ని పక్కన పెట్టేశారా?
- మరో యాక్షన్ ప్రాజెక్ట్ లోకి దిగిన మ్యాచ్ స్టార్ గోపీచంద్!
- అఆ.. ‘ఆదర్శ కుటుంబం’లోకి థమన్ అఫీషియల్ ఎంట్రీ!
- నా పెళ్ళాం నిప్పురా.. సోషల్ మీడియా బాగానే ఫాలో అయ్యిన కొత్త పెళ్లి కొడుకు
- విజయ్, శౌర్యువ్ భారీ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ బ్యూటీ?
- సెలెబ్రెటీ రూల్స్ నాకు అవసరం లేదు – ఆనందం రేఖ
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘జెట్ లీ’ – కామెడీ వర్కైనా కథనం మిస్ ఫైర్ అయ్యింది
- సమీక్ష : రాజా శివాజీ – కొంతవరకు ఆకట్టుకునే హిస్టారిక్ డ్రామా
- సమీక్ష : గాయపడ్డ సింహం – కొన్ని చోట్ల మెప్పించే కామెడీ డ్రామా !
- క్యూట్ కపుల్: ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న అజిత్ – షాలిని క్యూటెస్ట్ మూమెంట్!
- RC 17: గ్యాప్ లేకుండా చరణ్ ప్లానింగ్.. ఈ నెల నుంచే సుకుమార్ తో స్టార్ట్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘రాకాస’
- ఎట్టకేలకు ‘పెద్ది’ షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టారుగా..!
- ఈ ఓటిటిలోకి వచ్చేసిన శర్వానంద్ ఎమోషనల్ రైడ్.. ‘బైకర్’!

