పులిలో తన పాత్రపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న శ్రీదేవి

పులిలో తన పాత్రపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న శ్రీదేవి

Published on Jul 1, 2015 11:41 PM IST

sridevi (1)
ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన శ్రీదేవి వరుసపెట్టి సినిమాలు చేస్తుందన్న తరుణంలో వచ్చిన ఆఫర్లను వదులుకుంటూ సినిమాలకు దూరంగా వుంటుంది.

అయితే సడన్ గా తమిళ సినిమా ‘పులి’లో నటిస్తూ ట్రైలర్లలో మహారాణిగా దర్శనమిచ్చింది. దుస్తుల ఎంపికలో, నగల సెలెక్షన్ లో శ్రీదేవి ప్రత్యేక శ్రద్ధ చూపించినట్టు సమాచారం. చింబు దేవన్ దర్శకత్వం వహిస్తున్నాడు. పులి లో విజయ్, శృతిహాసన్, హన్సిక మరియు కన్నడ సూపర్ స్టార్ సుదీప్ ప్రధాన పాత్రధారులు.

తాజా వార్తలు