బిజీబిజీగా సమంత

బిజీబిజీగా సమంత

Published on Jul 1, 2015 11:43 PM IST

Samantha
సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న భామ సమంత. ప్రస్తుతం ఈ భామ చేతినిండా తమిళ మరియు తెలుగు చిత్రాలు వుండడం గమనార్హం. త్వరలో మరికొన్ని ప్రాజెక్ట్ లు మొదలుకానున్నాయి.

వీటికి తోడుగా మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా ఒకటి జతకానుంది. తమిళనాట విజయ్ సరసన అత్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనుంది. అన్నీ లెక్కేసుకుంటే దాదాపు ఆరు చిత్రాలు ఈ అమ్మడి చేతిలో వున్నట్టు తెలుస్తుంది.

సన్నాఫ్ సత్యమూర్తి సినిమా విజయంతో ఈ ఏడాది ఖాతా తెరిసిన ఈ భామ ఈ ఏడాది ద్వితీయార్ధంలో కూడా మంచి హిట్లను అందుకోనుంది.

తాజా వార్తలు