వచ్చే వారం అత్యంత భారీ స్థాయిలో బాహుబలి చిత్రాన్ని విడుదలచేసే పనిలో రాజమౌళి బృందం నిమఘ్నమైవున్నారు. దీనికోసం దేశమంతటా ప్రచారాలు చేస్తుండడం విశేషం.
గత వారం బాలీవుడ్ లో పాగా వేసిన బృందం ఈ వారం టాలీవుడ్ కి కేటాయించారు. ప్రభాస్, రానాల పై చిత్రీకరించిన ఇంటర్వ్యూలను విడుదలచేస్తున్నారు. బాహుబలి ఈ నెల 10న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ బాషలలో ఏకకాలంలో విడుదలకానుంది.