‘అఖిల్’ ఫస్ట్ డే కలెక్షన్ రిపోర్ట్

‘అఖిల్’ ఫస్ట్ డే కలెక్షన్ రిపోర్ట్

Published on Nov 12, 2015 2:40 PM IST

akhil6
నాగ చైతన్య తర్వాత అక్కినేని ఫ్యామిలీ మూడవతరం నట వారసుడిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో అఖిల్. వివి ఇవ్నాయాక్ డైరెక్షన్ లో అఖిల్ నటించిన మొదటి సినిమా ‘అఖిల్’ దీపావళి కానుకగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవడం దానికి దీపావళి సీజన్ తోడవడం వలన ఈ సినిమాకి మొదటి రోజు సూపర్బ్ ఓపెనింగ్స్ సాధించింది.

మాకు అందిన సమాచారం ప్రకారం అఖిల్ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సుమారు 9.5 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసిందని ట్రేడ్ రిపోర్ట్స్ తెలియజేశాయి. మాకు అందిన కొన్ని ప్రాంతాల నుంచి అందిన కచ్చితమైన షేర్ వివరాలను మీకందిస్తున్నాం..

ఏరియా కలెక్షన్స్(షేర్)
నైజాం 2.35 కోట్లు
కృష్ణా 70 లక్షలు
పశ్చిమ గోదావరి 50 లక్షలు
వైజాగ్ 81 లక్షలు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు