జి.నాగేశ్వర్ రెడ్డి, విష్ణు కాంబినేషన్ మరోసారి !

జి.నాగేశ్వర్ రెడ్డి, విష్ణు కాంబినేషన్ మరోసారి !

Published on Jan 27, 2018 5:59 PM IST

g nageshwar reddy vishnu

వినోదాత్మకమైన చిత్రాలు తియ్యడంతో జి.నాగేశ్వర్ రెడ్డి మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఈ దర్శకుడు తీసిన ఆచారి అమెరికా యాత్ర సినిమా ఫిబ్రవరి లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భగా ఆయన ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తాను చేయబోయే నెక్స్ట్ సినిమా గురించి ప్రస్తావించారు.

గతంలో ఈ దర్శకుడు మంచు విష్ణు తో తీసిన దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం సినిమాలు మంచి విజయాలు సాధించాయి. తాజాగా వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా అవుట్ ఫుట్ బాగా రావడంతో మళ్ళీ వీరిద్దరు కలిసి ఇమ్మిడియేట్ గా సినిమా మొదలు పెట్టబోతున్నారు. త్వరలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నారు.

తాజా వార్తలు