త్వరలో విడుదలకానున్న సన్నీలీయోన్ ‘వీర మాహాదేవి’ ఫస్ట్ లుక్ పోస్టర్ !

త్వరలో విడుదలకానున్న సన్నీలీయోన్ ‘వీర మాహాదేవి’ ఫస్ట్ లుక్ పోస్టర్ !

Published on May 13, 2018 11:01 AM IST

బాలీవుడ్ నటి సన్నీలీయోన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నచిత్రం ‘వీర మాహాదేవి’. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను ఈ నెల 18న అలాగే సినిమా టీజర్ని సన్నీ లియోన్ పుట్టినరోజు రిలీజ్ చేయన్నునారు. వీర మాహాదేవి భారీ వ్యయంతో తెలుగు ,తమిళ బాషలలో తెరకెక్కుతుంది.ఈ చిత్రానికి సంబంధించిన కత్తియుద్దులాసన్నివేశాల కోసం సన్నీలీయోన్ ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారు .

ఈ చిత్ర తమిళ వెర్షన్కి ‘వీరమాదేవి’ అనే టైటిల్ పెట్టారు. వీర మాహాదేవిలో 70 నిముషాల పాటు ‘విఎఫ్ఎక్స్’ తో కూడిన సన్నివేశాలు ఉంటాయని చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు. వీర మాహాదేవి సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదలకానుంది.

తాజా వార్తలు