అక్కినేని నాగార్జున హీరో గా రాంగోపాల్ వర్మ తెరకేకించిన చిత్రం ఆఫీసర్ . ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 28 న ఎన్ కన్వెన్షన్ హాల్ లో సాయంత్రం 7 గంటలకి జరుగనుంది. చాలా కాలం గ్యాప్ తరువాత వీరిద్దరి కలియకలో వస్తున్న ఈ సినిమా ఫై అభిమానులు బారి ఆశలే పెట్టుకున్నారు. ఈ సినిమాలో నాగార్జున మేకప్ లేకుండా కనిపించనున్నారు . వర్మ తన సొంత బ్యానర్ కంపెనీపై నిర్మించిన ఈ చిత్రంలో మైరా సరీన్ కథానాయకిగా నటించింది . ఇక ఈ సినిమాని జూన్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఆఫీసర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలు !
ఆఫీసర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలు !
Published on May 24, 2018 7:27 PM IST
సంబంధిత సమాచారం
- ‘జన నాయగన్’ నిర్మాతల కోసం విజయ్.. ఫ్యాన్ లో కొత్త ఆశలు!
- క్రేజీ బజ్.. ‘రాకా’ లో ఇతిహాసాల టచ్?
- పవన్ పై వ్యక్తిగత విమర్శలు.. క్షమాపణ చెప్పిన స్టాండప్ కమెడియన్
- ‘రామాయణ’ ఇంటర్నేషనల్ స్క్రీనింగ్.. వారి వేట కోసం కూడా
- ఇంట్రెస్టింగ్.. ధురంధర్ 2 కంటే పార్ట్ 1 వసూళ్లే ఎక్కువ? ఇదెలా అంటే
- ‘ఓజి 2’ కి బిగ్ ఛేంజ్?
- ఫైనల్ గా ‘కూలీ’ తెలుగు వెర్షన్ బుల్లితెరపైకి.. ఎప్పుడంటే!
- చేదు అనుభవాన్ని వివరించిన నటి వితిక !
- సంగీత ప్రపంచంలో మరో ధృవతార ఆశా బొంస్లే అస్తమయం.. సినీ ప్రముఖులు నివాళులు
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : డెకాయిట్ – డీసెంట్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా !
- సమీక్ష: LIK ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ – ఫ్యూచర్ లో సాగే రొటీన్ లవ్ డ్రామా
- ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే..?
- అఫీషియల్ : ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘యూత్’.. ఎప్పుడు, ఎందులో అంటే..?
- ఒకే ఓటీటీకి ఈ ఫ్రైడే సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్ అంటే!
- పోల్ : అడివి శేష్ ‘డెకాయిట్’ ఎలా అనిపించింది?
- ‘స్వయంభూ’ మ్యూజిక్ ప్రమోషన్స్ కి డేట్ ఫిక్స్.. ఫస్ట్ సింగిల్ సాంగ్ వచ్చేది ఎప్పుడంటే?
- అల్లు అర్జున్ ప్రశాంత్ నీల్ మూవీ.. ఇప్పట్లో లేనట్టే..?


